CRPF Recruitment 2023: 1458 ASI & Head Constable Posts, Apply Online
CRPF నుండి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (Steno) 143 పోస్టులు, హెడ్ కానిస్టేబుల్ Ministerial) 1315 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. Male & Female అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోగలరు. క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.