Constable Jobs: 1284 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, డైరెక్టోరేట్ జనరల్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్ (ట్రేడ్స్ మెన్) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,284 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కానిస్టేబుల్ కోబ్లర్, టైలర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్ మ్యాన్, బార్బర్, స్లీపర్, వెయిటర్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి విద్యార్హతతో పాటు సంబంధిత విభాగంలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు :

కానిస్టేబుల్ Male (అన్ని విభాగాల్లోని ఖాళీలు): 1,220 పోస్టులు
కానిస్టేబుల్ Female ( అన్ని విభాగాల్లోని ఖాళీలు): 64 పోస్టులు
మొత్తం పోస్టులు: 1,284

వయోపరిమితి:

18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC/ST/BC అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

సికింద్రాబాద్ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు భర్తీ – RRB ALP Notification 2026 | 11,127 Vacancies

జీతభత్యాలు:

రూ.21,700/- నుంచి రూ.69,100/- వరకు

విద్యార్హతలు:

పదవ తరగతి విద్యార్థులతో పాటు సంబంధిత ట్రేడ్లో నైపుణ్యం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక విధానం:

UPSC Civil Services Notification 2026
IAS, IPS ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC Civil Services Notification 2026, Apply Online

ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంప్లాయిమెంట్ న్యూస్ ద్వారా నోటిఫికేషన్ విడుదలైన 30 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి. rectt.bsf.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి షార్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు

Notification Link

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!