TGPSC Group-3: తెలంగాణ గ్రూప్-3 హాల్ టికెట్ అప్డేట్

TGPSC Group-3: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 రాత పరీక్షల హాల్ టికెట్లను నవంబర్ 10వ తారీఖున విడుదల చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తెలిపింది. అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపింది. ✅తెలంగాణ నిరుద్యోగుల కోసం ” ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SI/కానిస్టేబుల్, గ్రూప్-2, గ్రూప్-3″ ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై … Read more

AP POLYCET 2024 Hall Tickets: ఏపీ పాలిసెట్ హాల్ టికెట్లు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి | How to Download AP Polycet 2024 Hall Ticket

*AP POLYCET 2024 హాల్ టికెట్లు విడుదల* ఏప్రిల్ 27న పరీక్ష నిర్వహణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్-2024 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల చేశారు. క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగలరు. పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ టెస్ట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్సైట్లో టెన్త్ హాల్టికెట్ (లేదా) మొబైల్ నంబర్, టెన్త్ పాసింగ్ ఇయర్, వెబ్సైట్ లో ఇచ్చిన Captcha వివరాలు ఎంటర్ చేసి … Read more

JNVST Admit Card 2023 for Class 6 (Download Link): నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిట్ కార్డులు విడుదల..

నవోదయ విద్యా సంస్థల్లో 2023-24 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష అడ్మిట్ కార్డులను నవోదయ విద్యాలయ సమితి విడుదల చేసింది. ఈ పరీక్షను ఏప్రిల్ 29న ఉదయం 11.30 గంటలకు నిర్వహించనున్నారు. జూన్ లోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అడ్మిట్ కార్డులు నవోదయ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. అడ్మిట్ కార్డు పొందాలంటే విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీతో పాటు అక్కడ ఇచ్చిన క్యాప్చా ఎంటర్ చేసి డౌన్లోడ్ … Read more

AP Constable Events: పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ హాల్ టికెట్లు విడుదల.. హాల్ టికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ (PMT/PET) సంబంధించిన కాల్ లెటర్లను విడుదల చేశారు. అభ్యర్థులు కాల్ లెటర్లను మార్చి 10వ తారీఖు లోపు డౌన్లోడ్ చేసుకోవాలి. మార్చి 15వ తారీకు నుంచి ఈవెంట్స్ (PMT/PET) నిర్వహించనున్నారు. ఈవెంట్స్ ఏ తేదీన ఏ ప్రాంతంలో నిర్వహించేది అభ్యర్థి యొక్క కాల్ లెటర్ లో ఉంటుంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి Download Call Letter Official Website

AP SSC Hall Tickets 2023: మార్చి 15 తర్వాత పదో తరగతి హాల్ టికెట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను మార్చి 15 తర్వాత వెబ్సైట్లో పెట్టనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. హాల్ టికెట్లను ప్రధానోపాధ్యాయులతో పాటు విద్యార్థులు నేరుగా వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించనున్నామని వెల్లడించారు. పాఠశాల ఫీజు కట్టలేదని కొన్ని స్కూళ్లు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

error: Content is protected !!