AP Govt Jobs
TTD Recruitment Notification 2022
Tirumala Tirupati Devasthanams recruitment notification 2022 released. Notification PDF link given below. Download Notification
AP Private Jobs Notification 2022 – 1,020 Posts
APSSDC Job Mela 2022: Andhra Pradesh State Skill Development Corporation invites applications for the following posts. Details of Notification… Total Vacancies: 1,020. Post Name: Machine operator, Trainee operator, Pharmacist, etc… Qualification : 10th Class, Intermediate, Any Degree, ITI, Diploma, B.Pharm, M.Pharm Gender: Male/ Female Candidates. Salary: Rs.9,420/- to Rs.15,000/- per month. Age: 18 to 29 … Read more
AP Mahesh Co-operative Bank Jobs 2022 – 200 Clerk cum Cashier Posts
ఆంధ్రప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నందు క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి కంప్యూటర్ పరిజ్ఞానం కలవారు ధరఖాస్తు చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. Notification Link
APSSDC Recruitment 2022 – Meesho, KIA Company Jobs
APSSDC Job Mela 2022: Andhra Pradesh State Skill Development Corporation invites applications for the following posts. Details of Notification… Total Vacancies: 357. Post Name: NEEM Trainee, Associates, Assembling mobile phones, etc… Qualification : 10th Class, Intermediate, Any Degree, Diploma, B.Tech. Gender: Male/ Female Candidates. Salary: Rs.9,500/- to Rs.25,000/- per month. Age: 18 to 35 years. … Read more
APPSC Group-1 Group-2 Vacancies PDF Download
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు ఏపీపీఎస్సీ ద్వారా త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. గ్రూప్-1 విభాగంలో 110 పోస్టులు, గ్రూప్-2 విభాగంలో 182 పోస్టులను భర్తీ చేయనున్నారు. క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకొని విభాగాల వారీగా పోస్టుల వివరాలు తెలుసుకోగలరు. Download PDF
APPSC Group-1&2 Recruitment 2022
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెంచి నోటిఫికేషన్లు విడుదలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్. 292 పోస్టులను భర్తీ చేయనున్నారు. క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. Download PDF
AP Private Jobs Notification 2022 – 3,088 Posts
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతల వారు దరఖాస్తుకు అర్హులు. రాత పరీక్ష, లేదు ఫీజు లేదు, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీ. మార్చి 19వ తారీకున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తారు. క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు. Notification Link
AP Latest Government jobs 2022
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, టైపిస్ట్, అటెండర్ తదితర ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడవ తరగతి, ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. Notification Link Application form