TS Police Constable & SI Recruitment 2022 – 16,587 Posts

తెలంగాణ పోలీసు శాఖలో 16,587 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకొని విభాగాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోండి. Download PDF

AP Private Jobs Notification 2022 – 1,020 Posts

APSSDC Job Mela 2022: Andhra Pradesh State Skill Development Corporation invites applications for the following posts. Details of Notification… Total Vacancies: 1,020. Post Name: Machine operator, Trainee operator, Pharmacist, etc… Qualification : 10th Class, Intermediate, Any Degree, ITI, Diploma, B.Pharm, M.Pharm Gender: Male/ Female Candidates. Salary: Rs.9,420/- to Rs.15,000/- per month. Age: 18 to 29 … Read more

AP Mahesh Co-operative Bank Jobs 2022 – 200 Clerk cum Cashier Posts

ఆంధ్రప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నందు క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి కంప్యూటర్ పరిజ్ఞానం కలవారు ధరఖాస్తు చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. Notification Link

error: Content is protected !!