AP రైతు భరోసా కేంద్రాల్లో రాతపరీక్ష లేకుండా 300 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | APSCSCL Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Contract Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 300 ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our APP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్య సేకరణ కార్యకలాపాల కోసం ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. రెండు నెలల కాలానికి గాను ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

టెక్నికల్ అసిస్టెంట్: 100 పోస్టులు
డేటా ఎంట్రీ ఆపరేటర్: 100 పోస్టులు
హెల్పర్: 100 పోస్టులు

టెక్నికల్ అసిస్టెంట్: బీఎస్సీ (అగ్రికల్చర్/ బయో కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ మైక్రో బయాలజీ) లేదా BZC( బోటనీ జువాలజీ కెమిస్ట్రీ) లేదా అగ్రికల్చర్ డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

హెల్పర్ పోస్టులు: 10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

టెక్నికల్ అసిస్టెంట్: 21 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
BC/SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

డేటా ఎంట్రీ ఆపరేటర్: 21 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
BC/SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

హెల్పర్ పోస్టులు: 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
BC/SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అకడమిక్ మార్కులు, అనుభవం, అదనపు అర్హతలను ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Postal GDS Recruitment 2026
Postal GDS Jobs: తపాలా శాఖలో 10th అర్హతతో 28,740 ఉద్యోగాలు భర్తీ.. రాతపరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ కార్యాలయం,
ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్,
జర్నలిస్ట్ కాలనీ,
వేదాయపాలెం,
నెల్లూరు- 524003.

2024 ఫిబ్రవరి 24వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

RRB Group D
RRB Group D Notification 2026: రైల్వేలో 10th అర్హతతో 22,195 గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

Download Our APP

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!