APPSC: 56వేల జీతంతో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 99 పోస్టులను భర్తీ చేస్తున్నారు. జోన్ల వారీగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు 2024 జనవరి 29 వ తారీకు నుంచి 2024 ఫిబ్రవరి 18వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

పాలిటెక్నిక్ లెక్చరర్: 99 పోస్టులు

Constable Jobs
ఇంటర్ అర్హతతో 7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్: 01
ఆటో మొబైల్ ఇంజినీరింగ్: 08
బయో-మెడికల్ ఇంజినీరింగ్: 02
కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్: 12
సిరామిక్ టెక్నాలజీ: 01
కెమిస్ట్రీ: 08
సివిల్ ఇంజినీరింగ్: 15
కంప్యూటర్ ఇంజినీరింగ్: 08
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 10
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: 02
ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్: 01
ఇంగ్లిష్: 04
గార్మెంట్ టెక్నాలజీ: 01
జియాలజీ: 01
మ్యాథమెటిక్స్: 04
మెకానికల్ ఇంజినీరింగ్: 06
మెటలర్జికల్ ఇంజినీరింగ్: 01
మైనింగ్ ఇంజినీరింగ్: 04
ఫార్మసీ: 03
ఫిజిక్స్: 04
టెక్స్ టైల్ టెక్నాలజీ: 03

2023 జూలై 1వ తారీఖు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
SC/ST అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

నెలకు రూ.56,100/- నుంచి రూ.98,400/- వరకు జీతం ఉంటుంది.

Job Mela: రాష్ట్రంలో 4 జిల్లాల్లో రేపు జాబ్ మేళా నిర్వహణ | రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.250/-
పరీక్ష ఫీజు: రూ.120/-
SC/ST/BC అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
2024 జనవరి 29వ తారీకు నుంచి 2024 ఫిబ్రవరి 18వ తారీకు వరకు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

Notification Link

Job Mela: ఇంటర్, డిగ్రీ, ఐటిఐ అర్హతలతో జాబ్ మేళా నిర్వహణ

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!