APPSC: గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
APPSC Group-2 Hall Tickets 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష యొక్క హాల్ టికెట్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది.
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2 టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష యొక్క హాల్ టికెట్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోగలరు. అభ్యర్థులు హాల్ టికెట్లను ముందుగానే డౌన్లోడ్ చేసుకుని అందులో సూచించిన మార్గదర్శకాల ప్రకారం వెళ్లాలని ఏపీపీఎస్సీ సూచించింది. గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్షను ఫిబ్రవరి 25వ తారీకున ఉదయం 10:30am నుండి 01:00pm వరకు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 24 జిల్లా కేంద్రాలలో పరీక్షలను నిర్వహిస్తారు. అభ్యర్థులు పరీక్ష రోజున సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి.. తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని ముందుగానే నిర్ధారించుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది.
క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-2 హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగలరు
✅నిరుద్యోగులకు కోసం: AP గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.