APPSC Group 2: గ్రూప్-2 ద్వారా ఎక్సైజ్ ఎస్ఐ ఉద్యోగాల భర్తీ.. అర్హత, వయస్సు, ఫిజికల్ టెస్ట్ వివరాలు..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group 2: APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయోననే సమాచారాన్ని ఏపీ సర్కార్ సేకరిస్తోంది. ఇప్పటి వరకు గ్రూప్-2 కింద 1,082 పోస్టులున్నట్టు సంబంధిత అధికారులు గుర్తించారు. హెచ్ఓడీ లతో పాటు మరో 10 శాఖల పరిధిలో గ్రూప్-2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేల్చారు. అయితే, వీలైనంత త్వరగా ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం అవుతోంది.

వీటిలో ఎక్సైజ్ శాఖ నుంచి 150 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగ ఖాళీలను అధికారులు గుర్తించారు. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారానే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. SC/ ST/ BC/ EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు:

రూ.40,970 నుంచి రూ.1,24,380 వరకు

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు:

పురుష అభ్యర్థులకు:
హైట్ – 165 c.m.
చెస్ట్ – 81 c.m. ( ఊపిరి పీల్చినపుడు 5 సెంటీమీటర్లు పెరగాలి)

మహిళా అభ్యర్థులకు:
హైట్ – 152.5 c.m.
వెయిట్ – 45.5 kgs.

ఎంపిక విధానం:

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

ప్రిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Note: ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సిలబస్, దరఖాస్తు విధానం సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోగలరు

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం క్రింది లింక్ పై క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి

Join Our Telegram Group

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!