APPSC: గ్రూప్-2 హాల్ టిక్కెట్ అప్డేట్ వచ్చింది

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group-2 Hall Tickets: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష యొక్క హాల్ టికెట్లను మరో రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తెలిపింది.

Download Our App

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష యొక్క హాల్ టికెట్లను మరో రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తెలిపింది. ఫిబ్రవరి 14వ తారీకున హాల్ టికెట్లను పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు హాల్ టికెట్లను ముందుగానే డౌన్లోడ్ చేసుకుని అందులో సూచించిన మార్గదర్శకాల ప్రకారం వెళ్లాలని సూచించింది. గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్షను ఫిబ్రవరి 25వ తారీకున ఉదయం 10:30am నుండి 01:00pm వరకు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 24 జిల్లా కేంద్రాలలో పరీక్షలను నిర్వహిస్తారు. అభ్యర్థులు పరీక్ష రోజున సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి.. తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని ముందుగానే నిర్ధారించుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది.

897 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు మొత్తం 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక పోస్టుకు సగటున 539 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

Postal GDS Recruitment 2026
Postal GDS Jobs: తపాలా శాఖలో 10th అర్హతతో 28,740 ఉద్యోగాలు భర్తీ.. రాతపరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు

Download Our App

Whatsapp Group Link

RRB Group D
RRB Group D Notification 2026: రైల్వేలో 10th అర్హతతో 22,195 గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!