APPSC Group-2: గ్రూప్-2 మెయిన్స్ ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
APPSC Group-2 Mains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు అత్యధిక శాతంలో అభ్యర్థులు హాజరు కావడం జరిగింది. మొత్తం 92% మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. గ్రూప్-2 మెయిన్స్ పేపర్-1 పరీక్షకు సంబంధించినటువంటి Initial key ని ఏపీపీఎస్సీ అధికారికంగా విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి ఆన్సర్ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోగలరు.
ఆన్సర్ ‘కీ’ లో ఏవైనా తప్పులు ఉంటే అభ్యర్థులు అబ్జెక్షన్స్ తెలుపవచ్చు. ఫిబ్రవరి 25వ తారీకు నుంచి ఫిబ్రవరి 27వ తారీకు వరకు అబ్జెక్షన్స్ తెలిపే దానికి అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో మాత్రమే అభ్యంతరాలు తెలపాలి.
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు అత్యధిక శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 86,459 మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుంటే.. అందులో పేపర్-1 పరీక్షకు 79,599 మంది అభ్యర్థులు హాజరయ్యారు, పేపర్-2 పరీక్షకు 79,451 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తంగా 92% మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావడం జరిగింది.
▶️ క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్ టు ఆన్సర్ కి డౌన్లోడ్ చేసుకోగలరు
✅ AP Forest Beat Officer, AP SI/Constable, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅ మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.