APలో ఇంటర్ అర్హతతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ | APPSC FBO Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC FBO Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయమన్నారు.

✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our APP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో 689 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర క్యాబినెట్ జనవరి 31న ఆమోదం తెలిపింది. ఈ 689 పోస్టుల్లో అత్యధికంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉండనున్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 500 పైగా ఖాళీలు ఉండనున్నాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) నుంచి నోటిఫికేషన్ విడుదల కానుంది. రాతపరీక్ష, ఫిజికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(FBO) పోస్టులు

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Height:
Male:163 Cms.
Female: 150 Cms.

Chest:
Male: 84 Cms.
Female: 79 Cms.
Minimum Expansion: 5 Cms.

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

Walking Test:

Male:
24 kms in 4 hours

Female:
16 kms in 4 hours

ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Note: ఏపీపీఎస్సీ నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత, నోటిఫికేషన్ లో ఇచ్చిన తేదీల మేరకు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Download Our APP

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!