AP SSC Results 2023 | పదవ తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల చేశారు. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ‘మే’ 6 ఉదయం 11 గంటలకు పదవ తరగతి ఫలితాలను విడుదల చేశారు. కాగా ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరిగిన టెన్త్ పరీక్షలను 6,05,052 మంది విద్యార్థులు రాశారు. ఈ ఏడాది పరీక్షలు పూర్తయిన 18 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఫలితాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి