AP SI Mains 2023 | ఎస్సై తుది రాతపరీక్ష హాల్ టికెట్లు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సై తుది రాతపరీక్షకు సంబంధించిన హాల్టికెట్లను ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APSLPRB) విడుదల చేసింది. క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు శుక్రవారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకూ ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి తెలిపింది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు నగరాల్లోని కేంద్రాల్లో ఈ రాతపరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
క్రింది లింక్ పై క్లిక్ చేసి ఎస్ఐ మెయిన్స్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగలరు
అతి తక్కువ ధరలో గ్రూప్-2, కానిస్టేబుల్ మెయిన్స్ ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి