AP పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ టెస్ట్ ఆన్సర్ ‘కీ’ డౌన్లోడ్ 2023 | Download PDF
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఈరోజు పూర్తి అయ్యింది. ప్రశ్నపత్రం యావరేజ్ గా వచ్చిందని చాలామంది అభ్యర్థులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కొంత కష్టపడి చదివిన అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష సులభంగానే క్వాలిఫై అవుతారు. ప్రిలిమినరీ పరీక్షలో పాసైన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు నిర్వహిస్తారు. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష యొక్క ప్రిలిమినరీ ‘కీ’ ని త్వరలోనే పోలీసు నియామక మండలి వెబ్సైట్లో విడుదల చేస్తారు. www.slprb.ap.gov.in వెబ్ సైట్ లో విడుదల చేస్తారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి కానిస్టేబుల్ Answer key (Unofficial key) డౌన్లోడ్ చేసుకోగలరు.