AP Constable Events 2025: ఏపీ కానిస్టేబుల్ PMT/PET తేదీలు విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Constable Events 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PMT/ PET) తేదీలు విడుదల చేశారు. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి తేదీల వివరాలు డౌన్లోడ్ చేసుకోగలరు.

AP Constable PMT/PET Schedule

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PMT/PET) తేదీలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. 2024 డిసెంబర్ 30వ తారీఖు నుంచి.. 2025 ఫిబ్రవరి 1వ తారీకు వరకు ఈవెంట్స్ నిర్వహించనున్నారు. స్టేజ్-2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పూరించిన అభ్యర్థులు.. ఈవెంట్స్ సంబంధించిన కాల్ లెటర్స్ ను డిసెంబర్ 18వ తారీకు నుంచి 29వ తారీకు వరకు slprb.ap.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాత జిల్లాల ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల హెడ్ క్వార్టర్స్ నందు PMT/ PET ఈవెంట్స్ నిర్వహించనున్నారు.

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

6 వేలకు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలినరీ పరీక్షను 2023 జనవరి 22వ తారీఖున నిర్వహించారు. ఈ పరీక్షలో 95 వేలకు పైగా అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.

✅AP గ్రూప్-2 Mains, AP SI/Constable, SSC GD Constable, RPF Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!