ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో రాతపరీక్ష లేకుండా అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Outsourcing Jobs Notification 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, వెంజర్, స్వీపర్, టెక్నికల్ ఎలక్ట్రీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, నంద్యాల జిల్లా, బేతంచర్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, వెంజర్, స్వీపర్, టెక్నికల్ ఎలక్ట్రీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 5th క్లాస్, 7th క్లాస్, ఐటీఐ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

1.ల్యాబ్ అటెండర్: 05
2.ఆఫీస్ సబార్డినేట్: 03
3.వాచ్మెన్: 02
4.వెంజర్: 01
5.స్వీపర్: 01
6.టెక్నికల్ ఎలక్ట్రీషియన్: 01
మొత్తం పోస్టుల సంఖ్య: 13

1.ల్యాబ్ అటెండర్: 7వ తరగతి పాసై సైకిల్ రైడింగ్ వచ్చిండాలి.

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

2.ఆఫీస్ సబార్డినేట్: 7వ తరగతి పాసై సైకిల్ రైడింగ్ వచ్చిండాలి.

3.వాచ్మెన్: 5వ తరగతి పాసై సైకిల్ రైడింగ్ వచ్చిండాలి. వాచ్మెన్ అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యతను ఇస్తారు.

4.వెంజర్: తెలుగు/ ఇంగ్లీష్ చదవడం వచ్చి ఉండాలి.

5.స్వీపర్: తెలుగు/ ఇంగ్లీష్ చదవడం వచ్చి ఉండాలి.

6.టెక్నికల్ ఎలక్ట్రీషియన్: ITI ఎలక్ట్రీషియన్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

2023 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ప్రిన్సిపాల్,
ప్రభుత్వ పాలిటెక్నిక్,
శేషారెడ్డి హైస్కూల్ ఆవరణము,
బేతంచర్ల- 518599.

2023 డిసెంబర్ 26వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Official Website

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!