APలో 10th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP R&B Department Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Contract Jobs: ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, సానిటరీ వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our APP

ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని R&B సబ్ డివిజన్ల యందు ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, సానిటరీ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులు పొందే అభ్యర్థులు R&B బంగ్లాల యందు పని చేయవలసి ఉంటుంది. రాతపరీక్ష లేదు, ఫీజు లేదు.. విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

1.వాచ్మెన్: 09 పోస్టులు
2.సానిటరీ వర్కర్: 09 పోస్టులు
3.ఆఫీస్ సబార్డినేట్: 09 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 27.

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

18 నుంచి 42 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
BC/SC/ST/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

1.వాచ్మెన్: రూ.15,000/-
2.సానిటరీ వర్కర్: రూ.15,000/-
3.ఆఫీస్ సబార్డినేట్: రూ.15,000/-

విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

R&B Circle Office,
Nellore,
SPSR Nellore District.

2024 ఫిబ్రవరి 19వ తారీకు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

2024 ఫిబ్రవరి 26వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

Notification Link

Official Website

Download Our APP

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!