AP Mahesh Co-operative Bank Jobs 2022 – 200 Clerk cum Cashier Posts
ఆంధ్రప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నందు క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి కంప్యూటర్ పరిజ్ఞానం కలవారు ధరఖాస్తు చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.