AP Job Calendar 2022 Update – 66,309 Posts
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో 66,309 పోస్టులు ఖాళీలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఈ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టనున్నట్లు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. శాఖల వారీగా ఖాళీల వివరాలకు క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేయండి.