AP Intermediate Results 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ 1st & 2nd year పరీక్షల ఫలితాలను ఈరోజు (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. అభ్యర్థులు ఫలితాలను క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
ఇంటర్మీడియట్ 1st & 2nd year పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,99,698 మంది విద్యార్థులు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను విడుదల చేశారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి ఇంటర్మీడియట్ ఫలితాలు డౌన్లోడ్ చేసుకోండి
