AP Inter 1st & 2nd year Results 2023: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోగలరు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం సాయంత్రం ఐదు గంటలకు విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన పరీక్షలకు 9,20,552 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు విద్యార్థులు పరీక్షలు రాశారు.

ఫలితాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

TS High Court Results 2025 Released
TS High Court Results 2025: తెలంగాణ హైకోర్టు ఉద్యోగాల ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

1st year Results

2nd year Results

AP EAPCET 2025 Results: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!