AP High Court Jobs: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP High Court Jobs: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, స్టెనో కం టైటిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, స్టెనో కం టైటిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 7వ తరగతి ఏదైనా డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. సెప్టెంబర్ 14 వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…

పోస్టుల వివరాలు:

1.సీనియర్ అసిస్టెంట్: 01 పోస్టు
2.జూనియర్ అసిస్టెంట్: 01 పోస్టు
3.స్టెనో కం టైపిస్ట్: 02 పోస్టులు
4.ఆఫీస్ సబార్డినేట్: 01 పోస్టు
మొత్తం పోస్టులు: 05

వయోపరిమితి:

2023 సెప్టెంబర్ 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు:

1.సీనియర్ అసిస్టెంట్: ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లా డిగ్రీ, పీజీ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

2.జూనియర్ అసిస్టెంట్: ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

3.స్టెనో కం టైపిస్ట్: ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి, టైపింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్, షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

4.ఆఫీస్ సబార్డినేట్: 7వ తరగతి పాసై, తెలుగు చదవడం రాయడం వచ్చిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతభత్యాలు:

1.సీనియర్ అసిస్టెంట్:
నెలకు రూ.34,580 నుంచి రూ.1,07,210 వరకు

2.జూనియర్ అసిస్టెంట్:
నెలకు రూ.25,220 నుంచి రూ.80,910 వరకు

3.స్టెనో కం టైపిస్ట్:
నెలకు రూ.25,220 నుంచి రూ.80,910 వరకు

4.ఆఫీస్ సబార్డినేట్:
నెలకు రూ.20,000 నుంచి రూ.61,960 వరకు

Postal GDS Recruitment 2026
Postal GDS Jobs: తపాలా శాఖలో 10th అర్హతతో 28,740 ఉద్యోగాలు భర్తీ.. రాతపరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు

పరీక్ష ఫీజు:

OC/EWS/BC అభ్యర్థులు రూ.800 ఫీజు చెల్లించాలి
SC/ST అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాలి

ఎంపిక విధానం:

రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

Offline ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేదీ:

2023 సెప్టెంబర్ 14వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

RRB Group D
RRB Group D Notification 2026: రైల్వేలో 10th అర్హతతో 22,195 గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification & Application form

Official Website

అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

APP Link

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం క్రింది టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!