AP Government Jobs: 10th క్లాస్ అర్హతతో రాతపరీక్ష లేకుండా ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ అర్హతతో ఆఫీస్ సబార్డినేట్, అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. రాత పరీక్ష లేకుండా భర్తీ.

Download Our App

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. తిరుపతిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎలక్ట్రిషియన్/మెకానిక్, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్, MNO, FNO, మార్చురీ మెకానిక్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా భర్తీ. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీవితం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

1.ఎలక్ట్రిషియన్/మెకానిక్: 01
2.ల్యాబ్ అటెండెంట్: 07
3.ఆఫీస్ సబార్డినేట్: 06
4.MNO: 03
5.FNO: 04
6.మార్చురీ మెకానిక్: 01
7.డేటా ఎంట్రీ ఆపరేటర్: 03
8.జనరల్ డ్యూటీ అటెండెంట్: 01
మొత్తం పోస్టుల సంఖ్య: 26

1.ఎలక్ట్రిషియన్/మెకానిక్: పదవ తరగతి పాసై ఐటిఐ ఎలక్ట్రికల్ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

2.ల్యాబ్ అటెండెంట్: పదవ తరగతి పాసై ల్యాబ్ అటెండెంట్ కోర్సు పూర్తయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

3.ఆఫీస్ సబార్డినేట్: 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

4.MNO: 10th క్లాస్ అర్హతతో పాటు First Aid Training సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

5.FNO: 10th క్లాస్ అర్హతతో పాటు First Aid Training సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

6.మార్చురీ మెకానిక్: సంబంధిత విభాగంలో డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

7.డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు PGDCA కంప్యూటర్ కోర్స్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. (లేదా) కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా కలిగి ఉండి డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

8.జనరల్ డ్యూటీ అటెండెంట్: 10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

2023 జూలై 1వ తారీఖు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

1.ఎలక్ట్రిషియన్/మెకానిక్: రూ.22,460/-
2.ల్యాబ్ అటెండెంట్: రూ.15,000/-
3.ఆఫీస్ సబార్డినేట్: రూ.15,000/-
4.MNO: రూ.15,000/-
5.FNO: రూ.15,000/-
6.మార్చురీ మెకానిక్: రూ.18,000/-
7.డేటా ఎంట్రీ ఆపరేటర్: రూ.18,500/-
8.జనరల్ డ్యూటీ అటెండెంట్: రూ.15,000/-

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

OC అభ్యర్థులు రూ.300/- ఫీజు చెల్లించాలి.
SC/ST/BC అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ప్రిన్సిపాల్ కార్యాలయం,
ఎస్వీ మెడికల్ కళాశాల,
తిరుపతి,
తిరుపతి జిల్లా.

2023 నవంబర్ 28వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

Notification Link

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!