AP Grama/Ward Sachivalayam Jobs: గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగ ఖాళీల వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఉద్యోగ ఖాళీలను అధికారులు గుర్తించారు. గ్రామ సచివాలయాల్లో 1124 పోస్టులు వార్డు సచివాలయాల్లో 191 పోస్టులను గుర్తించారు
పోస్టుల వారీగా ఖాళీల వివరాల కొరకు క్రింది PDF లింక్ పై క్లిక్ చేయండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి