AP Grama Sachivalayam Jobs: ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాల్లో 1,896 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Grama Sachivalayam Jobs: ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాల్లో పశుసంవర్ధక సహాయకులు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,896 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో పశుసంవర్ధక సహాయకులు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,896 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 11 వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఈసారి కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించనున్నారు. డిసెంబర్ 31 వ తారీకున పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు డిసెంబర్ 27వ తారీకు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పశుసంవర్ధక సహాయకులు: 1,896 పోస్టులు

Constable Jobs
ఇంటర్ అర్హతతో 7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

2023 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
SC, ST అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితలో సడలింపు ఉంటుంది.

నెలకు రూ.22,460/- నుంచి రూ.72,810 వరకు
Note: రెండు సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ లో రూ.15,000 జీతం ఇస్తారు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Job Mela: రాష్ట్రంలో 4 జిల్లాల్లో రేపు జాబ్ మేళా నిర్వహణ | రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రూ.1,000/- ఫీజు చెల్లించాలి.
SC/ST అభ్యర్థిలు రూ.500/- ఫీజు చెల్లించాలి

2023 డిసెంబర్ 11వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Job Mela: ఇంటర్, డిగ్రీ, ఐటిఐ అర్హతలతో జాబ్ మేళా నిర్వహణ

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!