AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, బయో స్టాటస్టీషియన్, రికార్డ్ అసిస్టెంట్ / MRA, ల్యాబ్ అటెండెంట్, థియేటర్ అసిస్టెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్, ప్లంబర్, జనరల్ డ్యూటీ అటెండెంట్ / MNO / FNO మరియు ఎలక్ట్రీషియన్ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉమ్మడి చిత్తూరు జిల్లా, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, బయో స్టాటస్టీషియన్, రికార్డ్ అసిస్టెంట్ / MRA, ల్యాబ్ అటెండెంట్, థియేటర్ అసిస్టెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్, ప్లంబర్, జనరల్ డ్యూటీ అటెండెంట్ / MNO / FNO మరియు ఎలక్ట్రీషియన్ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తం పోస్టుల సంఖ్య: 26

పోస్టును అనుసరించి 10th Class, Degree, ITI, Diploma, DMLT/ B.Sc (MLT) అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

పోస్టును అనుసరించి రూ.15,000 నుంచి రూ.32,670 వరకు జీతం ఉంటుంది.

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.

అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

అభ్యర్థులు రూ.500/- ఫీజు చెల్లించాలి.

10-03-2025 తేదీ నుండి 15-03-2025 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Notification Link

Official Website

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

✅ AP Forest Beat Officer, AP SI/Constable, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅ మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!