AP వైద్య ఆరోగ్య శాఖలో పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. రెగ్యులర్ ప్రాతిపదికన 97 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత వయస్సు జీతం దరఖాస్తు ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

📌Join Our Whatsapp Group

🎯Join Our Telegram Group

ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్, మంగళగిరి, గుంటూరు జిల్లా నుండి నోటిఫికేషన్ విడుదల అయింది.

సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ సివిల్, అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (జనరల్)

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online
  • గైనకాలజీ 21 
  • అనస్తీసియా 10 
  • పీడియాట్రిక్స్ 06 
  • జనరల్ మెడిసిన్ 12 
  • జనరల్ సర్జరీ 19 
  • ఆర్థోపెడిక్స్ 02 
  • ఆప్తల్మాలజీ 5 
  • రేడియాలజీ 02 
  • ఈఎన్టీ 5 
  • డెర్మటాలజీ 2 
  • ఫోరెన్సిక్ మెడిసిన్ 02 
  • సైకియారిటీ 02 
  • సివిల్ అసిస్టెంట్ సర్జన్ (జనరల్) 4
  • మొత్తం ఖాళీలు 97 

డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్, పీజీ, డీఎన్బీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

నెలకు రూ.61,960  –  రూ.1,51,370. జీతం ఉంటుంది.

Postal GDS Recruitment 2026
Postal GDS Jobs: తపాలా శాఖలో 10th అర్హతతో 28,740 ఉద్యోగాలు భర్తీ.. రాతపరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు

విద్యార్హతలు, మెరిట్ లిస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఓసి అభ్యర్థులు రూ. 1000; ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు  రూ. 500. ఫీజు చెల్లించాలి.

13-12-2024 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

RRB Group D
RRB Group D Notification 2026: రైల్వేలో 10th అర్హతతో 22,195 గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Notification Link

Official Website

✔️”AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP గ్రూప్-2 Mains.. AP SI/Constable” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!