10th క్లాస్ అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Anganwadi Jobs Notification 2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Anganwadi Jobs Notification Details

AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 92 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో.. ఆ ఖాళీ పోస్ట్ ఉన్నటువంటి ప్రాంతంలో నివాసం ఉన్న వివాహిత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 31 వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

అనంతపురం జిల్లా – జిల్లా మహిళా, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా 14 అంగన్వాడీ వర్కర్, 78 అంగన్వాడి హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 92 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అభ్యర్థులు అంగన్వాడీ కేంద్రాల వారీగా ఖాళీల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

AP Anganwadi Jobs: ఏపీలో 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Age ఎంత ఉండాలి

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి 01-07-2025 తేదీ నాటికి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు .

విద్యార్హతలు

అంగన్వాడి ఉద్యోగాలకు 10వ తరగతి పాస్ అయిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. CDPO లు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాస్ కావలెను.

జీతభత్యాలు

అంగన్వాడి వర్కర్ పోస్టులకు రూ.11,500; అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు 7,000 జీతం ఉంటుంది.

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఎంపిక విధానం

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం

అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది, తిరిగి అదే ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలి. దరఖాస్తులను సమర్పించిన తర్వాత రసీదు పొందవలెను.

దరఖాస్తు తేదీలు

24-12-2025 తేదీ నుంచి 31-12-2025 తేదీ వరకు offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!