AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ లో 10th క్లాస్ అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our APP

ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. విశాఖపట్నం జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి.

1.అంగన్వాడీ వర్కర్: 02
2.అంగన్వాడి హెల్పర్: 37

మొత్తం ఖాళీల సంఖ్య: 39.

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

మొత్తం 3 ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు కలవు.
విశాఖపట్నం, పెందుర్తి, భీమునిపట్నం.

10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

2023 జూలై 1వ తేదీ నాటికి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

అంగన్వాడీ వర్కర్: రూ.11,500/-
అంగన్వాడీ హెల్పర్: రూ.7,000/-

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

10వ తరగతిలో సాధించిన మార్కులు, అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Offline దరఖాస్తులను సంబంధిత విశాఖపట్నం జిల్లాలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి.

2024 ఫిబ్రవరి 15వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Official Website

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!