AOC Fireman Jobs: 10వ తరగతి అర్హతతో ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AOC Recruitment: ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్(AOC) సెంటర్, సికింద్రాబాద్ నుంచి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 723 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఫైర్ మెన్, ట్రేడ్స్ మెన్ మేట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మెటీరియల్, అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సివిల్ మోటార్ డ్రైవర్, టెలి ఆపరేటర్ గ్రేడ్ 2, కార్పెంటర్ & జాయినర్, పెయింటర్ & డెకరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

✅Join Our Whatsapp Group

Join Our Telegram Group

ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్(AOC) సెంటర్, సికింద్రాబాద్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

భర్తీ చేసే పోస్టుల వివరాలు

ఫైర్ మెన్: 247
ట్రేడ్స్ మెన్ మేట్: 389
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 11
మెటీరియల్ అసిస్టెంట్: 19
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 27
సివిల్ మోటార్ డ్రైవర్: 07
టెలి ఆపరేటర్ గ్రేడ్ 2: 14
కార్పెంటర్ & జాయినర్: 07
పెయింటర్ & డెకరేటర్: 05
మొత్తం పోస్టుల సంఖ్య: 723

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

విద్యార్హత వివరాలు

పోస్టును అనుసరించి పదవ తరగతి, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Age ఎంత ఉండాలి? Age Relaxation వివరాలు

ఫైర్ మెన్: 18 – 25 years
ట్రేడ్స్ మెన్ మేట్: 18 – 25 years
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 18 – 25 years
మెటీరియల్ అసిస్టెంట్: 18 – 27 years
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 18 – 25 years
సివిల్ మోటార్ డ్రైవర్: 18 – 27 years
టెలి ఆపరేటర్ గ్రేడ్ 2: 18 – 25 years
కార్పెంటర్ & జాయినర్: 18 – 25 years
పెయింటర్ & డెకరేటర్: 18 – 25 years

★ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Salary ఎంత ఉంటుంది?

ఫైర్ మెన్: రూ.19,900 నుంచి రూ.63,200
ట్రేడ్స్ మెన్ మేట్: రూ.18,000 నుంచి రూ.56,900
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: రూ.18,000 నుంచి రూ.56,900
మెటీరియల్ అసిస్టెంట్: రూ.29,200 నుంచి రూ.92,300
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: రూ.19,900 నుంచి రూ.63,200
సివిల్ మోటార్ డ్రైవర్: రూ.19,900 నుంచి రూ.63,200
టెలి ఆపరేటర్ గ్రేడ్ 2: రూ.19,900 నుంచి రూ.63,200
కార్పెంటర్ & జాయినర్: రూ.19,900 నుంచి రూ.63,200
పెయింటర్ & డెకరేటర్: రూ.19,900 నుంచి రూ.63,200

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

సెలక్షన్ ప్రాసెస్

పోస్టును అనుసరించి రాతపరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఎలా Apply చేయాలి

అర్హత కలిగిన అభ్యర్థులు AOC వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు తేదీల వివరాలు

02-12-2024 తేదీ నుండి 22-12-2024 తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి పూర్తీ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తీ వివరాలు చదివి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

APPSC JL Recruitment 2026
APPSC JL Recruitment 2026 – ఏపీ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలు భర్తీ

Notification Link

Official Website

✅TS SI/Constable.. TS ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP SI/Constable.. AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!