Breaking News: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
AP Inter Supplementary Results 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సప్లమెంటరీ ఫలితాలను విడుదల చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది అభ్యర్థులు క్రింది వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోగలరు.