APPSC: లక్ష పైగా జీతంతో ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
APPSC: ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ వాటర్ సర్వీసులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 21వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
✅నిరుద్యోగులకు కోసం: AP గ్రూప్-2 Mains ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసులో అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంఎస్సీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు మరో మూడు రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
విద్యార్హతలు:
ఎంఎస్సీ కెమిస్ట్రీ (లేదా) డిగ్రీలో కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2024 జులై 1వ తారీఖు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
రూ.48,440/- నుంచి రూ.1,37,220/- వరకు జీతం ఉంటుంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అలవెన్సులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
OC, EWS అభ్యర్థులు: రూ.370/-
SC,ST,BC అభ్యర్థులు: రూ.250/-
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 ఏప్రిల్ 21వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పైకి వచ్చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.