AP DSC Notification 2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి బొత్స వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ శుభవార్త చెప్పారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారని అన్నారు. త్వరలోనే సీఎం జగన్ విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని మంత్రి వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తామని చెప్పారు. అమరావతిలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం క్రింది లింక్ పై క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి