AP గ్రామ సచివాలయం రాతపరీక్షలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 నుంచి ఇలాంటి ప్రశ్నలు వస్తాయి..
ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయం కేటగిరి-1 ఉద్యోగాల రాతపరీక్షలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 టాపిక్ నుంచి ఐదు ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉంది. 2020 సెప్టెంబర్ 20వ తేదీన నిర్వహించిన కేటగిరి-1 పోస్టుల రాతపరీక్షలో ఈ టాపిక్ నుంచి ఐదు ప్రశ్నలు వచ్చాయి. కేటగిరి 1 విభాగంలోనికి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 ఉద్యోగాలు, మహిళా పోలీస్ ఉద్యోగాలు, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులు, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులు వస్తాయి.
గత పరీక్షలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 టాపిక్ నుంచి వచ్చిన ప్రశ్నలు
క్రింది లింక్ పై క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోగలరు