December 20, 2024
AP Govt Jobs

AP Teacher posts Recruitment 2021

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ పాఠశాలల్లో 2,400 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీకి పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పార్ట్ టైమ్, విద్యా వాలంటీర్ ల రూపంలో భర్తీచేస్తారు ఆయా పాఠశాలల సాధారణ నిధి నుంచి వారికి జీతాలు చెల్లిస్తారు. సంబంధిత పురపాలక సంఘం కమీషనర్లు, పాఠశాలల హెడ్మాస్టర్లు కలిసి విద్యా వాలంటీర్లను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన వార్త పత్రికా ముఖంగావచ్చింది. క్రిందఉన్న లింక్ పై క్లిక్ చేసి పూర్తీ వివరాలు పొందొచ్చు.

Click to Download details

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!