ఇంటర్ అర్హతతో సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | RRB NTPC Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB NTPC Notification 2024: రైల్వే శాఖలో ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 3,445 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (NTPC) అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. RRB సికింద్రాబాద్ జోన్ లో కూడా 89 ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

Join Our Whatsapp Group

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

  • కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2,022 పోస్టులు
  • అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 361 పోస్టులు
  • జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 990 పోస్టులు
  • ట్రైన్స్ క్లర్క్: 72 పోస్టులు

మొత్తం పోస్టులు: 3,445

ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

సికింద్రాబాద్ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు భర్తీ – RRB ALP Notification 2026 | 11,127 Vacancies

18 నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
  • బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
  • కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: రూ.21,700
  • అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: రూ.19,900
  • జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: రూ.19,900
  • ట్రైన్స్ క్లర్క్: రూ.19,900

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (స్టేజ్-1, స్టేజ్-2), స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

UPSC Civil Services Notification 2026
IAS, IPS ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC Civil Services Notification 2026, Apply Online

OC, BC, EWS అభ్యర్థులకు: రూ.500

SC, ST, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు: రూ.250

2024 అక్టోబర్ 20వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Notification Link

Official Website

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

✅నిరుద్యోగుల కోసం:- SSC GD Constable.. RPF Constable.. TS SI/Constable.. TS ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP గ్రూప్-2 Mains.. AP SI/Constable.. AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!