తెలంగాణలో 10th అర్హతతో రాతపరీక్ష లేకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TG Outsourcing Jobs 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో రాతపరీక్ష లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల అయింది. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ అటెండెంట్స్ తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ డిగ్రీ, డిప్లొమా విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Join Our Whatsapp Group

ప్రభుత్వ వైద్య కళాశాల, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ.

ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, డిసెక్షన్ హాల్ అటెండెంట్స్, ల్యాబ్ అటెండెంట్స్, సభార్డినేట్ స్టాఫ్, రికార్డ్ అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

డేటా ఎంట్రీ ఆపరేటర్: 10

డిసెక్షన్ హాల్ అటెండెంట్స్: 04

ల్యాబ్ అటెండెంట్స్: 04

సభార్డినేట్ స్టాఫ్: 08

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

రికార్డ్ అసిస్టెంట్: 02

థియేటర్ అసిస్టెంట్: 04

మొత్తం పోస్టుల సంఖ్య: 32

10th క్లాస్, ఏదైనా డిగ్రీ, DMLT, B.Sc (MLT) అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

18 నుంచి 44 సంవత్సరాల లోపు వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

2024 జూన్ 22వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం, 

రూమ్ నెంబర్ F8, 

మొదటి అంతస్తు, 

కలెక్టరేట్, 

యాదాద్రి భువనగిరి జిల్లా.

ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

👉Notification Link

👉Official Website

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!