December 20, 2024
TS Govt Jobs

TSPSC Group-4: గ్రూప్-4 ప్రాక్టీస్ టెస్ట్-14 … తెలంగాణ కళలు – నృత్యాలు – గిరిజన తెగలు

తెలంగాణ గ్రూప్-4 ప్రాక్టీస్ టెస్ట్ – తెలంగాణ కళలు, నృత్యాలు, గిరిజన తెగలు

Welcome to your TSPSC Group-4 Model Paper-14

బోనాలు పండుగ సందర్భంగా వీధుల్లో చేసే నృత్యం ఏది?

యానాది భాగవతాన్ని ఏ విధంగా పిలుస్తారు?

ఈ క్రింది వానిలో తెలుగులో మొట్టమొదటి యక్షగానం?

లంబాడీల మూలపురుషుల జీవిత చరిత్రలను ఈ క్రింది వారిలో ఎవరు గానం చేశారు?

ఈ క్రింది కులాలలో ఎవరు గొంగడి నేస్తారు?

జై బోలో తెలంగాణ సినిమా దర్శకుని పేరు?

రెండవ దశ తెలంగాణ ఉద్యమంలో అత్యంత ప్రాచుర్యం పొందిన గాన మరియు నాట్య కళ?

చేర్యాల నగషీ చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. ఈ పెయింటింగ్స్ ఉపయోగించి సంప్రదాయంగా ప్రజల్లో గాధలు చెబుతూ జీవనం సాగించే జానపద కథ గేయ జాతి ఎవరు?

తెలంగాణలో ప్రబలంగా కనిపించే గిరిజన తెగ ఏది?

ఈ క్రింది వాటిలో ఏది తెలంగాణ విలక్షణ కళారూపం?

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!