Welcome to your TSPSC Group-4 Model Paper-10
భారత రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్ రాష్ట్రపతి పాలన గురించి చర్చిస్తుంది?
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు?
భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు?
అతి తక్కువ కాలం పదవిలో ఉన్న రాష్ట్రపతి ఎవరు?
కులాలు, తెగలను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలుగా ప్రకటించే రాజ్యాంగపరమైన అధికారాన్ని ఎవరికి కల్పించారు?
క్రింది వారిలో ఎవరిని రాష్ట్రపతి నియమించలేరు?
రాష్ట్రపతి రాజ్యసభకు ఎంత మంది సభ్యులను నామినేట్ చేస్తారు?
రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి దళితుడు?
ఈ క్రింద పేర్కొన్న భారత రాష్ట్రపతులలో ఎవరు లోకసభ స్పీకర్ గా పనిచేశారు?
భారత రాష్ట్రపతి కాకముందే భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు?