Welcome to your TSPSC Group-4 Model Paper-5
తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మను ఏ మాసంలో జరుపుకుంటారు?
పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతరను ఏ వంశీయులు పూజలు చేసి ప్రారంభిస్తారు?
బతుకమ్మ చివరి రోజును ఏమంటారు?
ఏడుపాయల జాతరను ఎక్కడ నిర్వహిస్తారు?
బతుకమ్మ తయారీలో ఉపయోగించే పువ్వుల్లో ఈ క్రింద ఇచ్చిన జంట ముఖ్యమైనది.
గిరిజనులు ప్రకృతిని ఆరాధించే జాతర?
ప్రసాదం లేకుండా బతుకమ్మ మాత్రమే ఆడేది ఏ రోజున?
లింగమంతుల స్వామిని ఏ జాతరలో పూజిస్తారు?
బోనాల పండుగ సందర్భంగా క్రింది ఏ నృత్యాన్ని ప్రదర్శిస్తారు?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బోనాలు మరియు బతుకమ్మ పండుగలను ఏ రోజున రాష్ట్ర పండుగలుగా ప్రకటించింది?