Welcome to your TSPSC Group-4 Model Paper-2
1969 జై తెలంగాణ ఉద్యమ కాలంలో క్రింది వానిలో ఏ ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేయబడింది?
డా౹౹ మర్రి చెన్నారెడ్డి ముందస్తు నిర్బందపు (పి.డి.) చట్టం మేరకు 1969 జూలై నెలలో అరెస్ట్ అయిన తర్వాత తెలంగాణ ప్రజా సమితి క్రింద ఉద్యమాన్ని కొనసాగించిన మహిళా నాయకురాలు ఎవరు?
1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, క్రింది ఏ సంస్థలోని ఉద్యోగ నియామక సమస్యతో ప్రారంభమైంది?
తెలంగాణ నాయకులలో ఎవరు మొట్టమొదట విశాలాంధ్ర ను సూచించిరి?
తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి బోర్డును రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎవరు?
పెద్దమనుషుల ఒప్పందం ప్రకారము ఈ క్రింది శాఖలలో రెండింటిని తెలంగాణ వారికి కేటాయించాలి. అవి ఏవి?
1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదట ఎక్కడ ప్రారంభం అయినది?
మర్రి చెన్నారెడ్డి మొదటిసారిగా తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడిగా ఎప్పుడు ఎన్నిక అయినాడు?
1969 లో తెలంగాణ ప్రజా సమితి ఏర్పడిన తర్వాత ఊపందుకున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం?
తెలంగాణ ఉద్యమం పట్ల రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నవంబర్ 1969లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పార్లమెంట్ సభ్యుడు ఎవరు?
1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా సికింద్రాబాద్ లో తెలంగాణ వాదులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎంతమంది మరణించారు?
1969 తెలంగాణ ఉద్యమంలో పోలీస్ కాల్పుల్లో చనిపోయిన తొలి ఆమరుడు ఎవరు?
1969 లో ఏ రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది?
1969లో జీవో 36 ను కొట్టివేసిన సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ అధిపతి ఎవరు?
తెలంగాణ ప్రజా సమితి నుంచి గెలిచి కేంద్ర మంత్రిగా కొనసాగిన నేత ఎవరు?