Welcome to your TSPSC Group-4 Model Paper-1
1969 జై తెలంగాణ ఉద్యమ కాలంలో ఈ క్రింది వారిలో ఎవరు మొట్టమొదట ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు?
తెలంగాణ ప్రజా సమితి తమ సంస్థను ఎప్పుడు ఒక రాజకీయ సంస్థగా ప్రకటించింది?
1969 ఏప్రిల్ నెలలో ముల్కీ నిబంధన కొనసాగడానికి తగు రాజ్యాంగ సవరణలను సిఫారసు చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ అధ్యక్షుడు ఎవరు?
క్రింది వాటిలో ఏ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతీయ సమితి ఏర్పాటు చేయబడింది?
జులై 1954లో కరీంనగర్ కి వచ్చిన ఫజల్ అలీ కమిషన్కు విశాలాంధ్ర ఏర్పాటు చేయమని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించినది ఎవరు?
1969లో ఏ తేదీన పాల్వంచలో కృష్ణమూర్తి అనే వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు?
1969లో ఏ రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని భారత ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది?
1969లో జీవో 36ను కొట్టివేసిన సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ అధిపతి ఎవరు?
1969 ఉద్యమ ఆరంభంలో తెలంగాణ అంశంపై నిరాహారదీక్షకు కూర్చున్న తొమ్మిది సంవత్సరాల బాలిక ఎవరు?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా జూన్ 17, 1969 ఏ దినంగా జరుపుకున్నారు?