TSPSC Group-4 Free Coaching 2022
తెలంగాణ రాష్ట్రంలో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్-3 గ్రూప్-4 ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 బీసీ స్టడీ సర్కిల్స్ నందు ఫ్రీ కోచింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. ఫ్రీ కోచింగ్ కి దరఖాస్తు చేసుకోవడానికి 2022 సెప్టెంబర్ 17 చివరి రోజు. క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేసి 50 బీసీ స్టడీ సర్కిల్స్ లిస్టు పొందగలరు.