TSPSC Group 4: తెలంగాణ చరిత్ర.. అసఫ్ జాహీ వంశం బిట్ బ్యాంక్ #2
1).నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు ఏమిటి?
మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్
2).అసఫ్ జాహీ వంశస్థాపకుడు ఎవరు?
నిజాం ఉల్ ముల్క్
3).నిజాం ఉల్ ముల్క్ ను మొదటిసారిగా దక్కన్ కు సుబేదార్ గా నియమించిన మొగల్ పాలకుడు ఎవరు?
ఫరూక్ షయార్
4).నిజాం ఉల్ ముల్క్ ఏ సంవత్సరం నుంచి ఢిల్లీ సామంతుడిగా దక్కన్ ప్రాంతాన్ని స్వతంత్రంగా పాలించాడు?
1724
5).నిజాం ఉల్ ముల్క్ కు అసఫ్ జా బిరుదు ఇచ్చిన మొగల్ పాలకుడు ఎవరు?
మహమ్మద్ షా
6).నిజాం ఉల్ ముల్క్ ఎప్పుడు మరణించారు?
1748
7).అసఫ్ జాహీ వంశస్థాపకుడు ఎవరు?
నిజాం ఉల్ ముల్క్
8).అసఫ్ జాహీల మొదటి రాజధాని ఏది?
ఔరంగాబాద్
9).నిజాం ఉల్ ముల్క్ దేని రాజధానిగా చేసుకుని పాలించాడు?
ఔరంగాబాద్
10).ఔరంగాబాద్ నుంచి రాజధానిని హైదరాబాద్ కు మార్చిన అసఫ్ జాహీ పాలకుడు ఎవరు?
నిజాం అలీ ఖాన్
11).అసఫ్ జాహీల రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు ఎప్పుడు మార్చారు?
1763
12).అసఫ్ జాహీ వంశానికి చెందిన ఏ పాలకుడి కాలంలో జాగీర్దార్లు తిరుగుబాటు చేశారు?
సికిందర్ జా
13).సికిందర్ జా రాజ్యంలో దివాన్ గా ఎవరు పనిచేశారు?
మీర్ ఆలం
14).సికిందర్ జా పేరుపై సికింద్రాబాద్ ను ఎప్పుడు నిర్మించారు?
1807
15).మీర్ ఆలం చెరువును ఎప్పుడు నిర్మించారు?
1810
16).ప్రస్తుతం కోఠీలో ఉన్న మహిళా కళాశాలను ఎవరి కాలంలో నిర్మించారు?
సికిందర్ జా
17).సికిందర్ జాను ఆర్థిక సంక్షోభం నుంచి రక్షించడానికి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన బ్రిటీష్ రెసిడెంట్?
మెట్కాఫ్
18).అప్పుల్లో ఉన్న తనను ఆదుకున్నందుకు సికిందర్ జా బ్రిటిషర్లకు శాశ్వతంగా ఇచ్చిన ప్రాంతం ఏది?
సర్కారు ప్రాంతం
19).నాలుగో అసఫ్ జా బిరుదుతో నాసీరుదౌలా ఎప్పుడు రాజ్యాధికారానికి వచ్చాడు?
1829
20).హైదరాబాద్ లో ‘అఫ్జల్ గంజ్ రైల్వే బ్రిడ్జి’ ని ఏ సంవత్సరంలో నిర్మించారు?
1860
21).సాలార్జంగ్ పాలనా సంస్కరణల్లో భాగంగా రాజ్యాన్ని ఎన్ని విభాగాలుగా చేశాడు?
7 విభాగాలుగా చేశాడు
22).హైదరాబాద్ లో తంతి తపాలా శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1871
23).అసఫ్ జాహీలు ఆంగ్లేయుల ఒత్తిడితో హాలిసిక్కా పేరుతో నాణేలు ఏ సంవత్సరంలో ముద్రించారు?
1858
24).సాలార్జంగ్ మరణించిన సంవత్సరం?
1883
25).మూడేళ్ల వయసులో ఆరో అసఫ్ జాహీగా రాజ్యాధికారానికి వచ్చిన పాలకుడు ఎవరు?
మహబూబ్ అలీ ఖాన్
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి