April 17, 2025
Police/DefenceTS Govt Jobs

TS Police Events 2023: ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్ హాల్ టికెట్లు విడుదల.. 7 మార్కులతో క్వాలిఫై అయిన వారివి

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల్లో.. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏడు మార్కులు కలపడంతో ఇటీవల క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు ఫిబ్రవరి 15 నుండి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను TSLPRB విడుదల చేసింది. అడ్మిట్ కార్డులను అభ్యర్థులు ఫిబ్రవరి 8వ తారీకు ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 10వ తారీకు రాత్రి 12 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 15 నుంచి ఈవెంట్స్ (PMT/PET) నిర్వహిస్తారు. హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ, ఆదిలాబాద్ కేంద్రాల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. 10 పని దినాల్లో ఈ పరీక్షలు పూర్తవుతాయి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి Admit Card డౌన్లోడ్ చేసుకోండి

Download Admit Cards

Official Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!