TS TET 2023: టెట్ హాల్ టిక్కెట్ అప్డేట్.. పరీక్ష ఫలితాల తేదీలు వెల్లడి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS TET Hall Tickets 2023: తెలంగాణ రాష్ట్రంలో టెట్ పరీక్షను సెప్టెంబర్ 15వ తారీకున నిర్వహించే విషయం తెలిసిందే. టెట్ పరీక్ష యొక్క హాల్ టికెట్లను సెప్టెంబర్ 9వ తారీకున విడుదల చేయనున్నారు.

TS TET Hall Tickets 2023: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. టెట్ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 2.82 లక్షల మంది అభ్యర్థులు టెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబరు 15వ తేదీన పరీక్ష ఉంటుంది. పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. టెట్ నిర్వహణకు 1,100కు పైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థులు సెప్టెంబరు 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెట్ కు సంబంధించిన ఫలితాలు సెప్టెంబరు 27న విడుదల కానున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్ లో అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ) రాయడానికి అర్హులవుతారు.

క్రింది వెబ్సైట్ లింక్ ద్వారా టెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు

Anganwadi Recruitment 2026
సిరిసిల్ల జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ | ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు భర్తీ

Official Website

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | ఇంటర్ అర్హత | పరీక్ష, లేదు ఫీజు లేదు

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

Anganwadi Recruitment 2026: యాదాద్రి భువనగిరి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఇంటర్
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!