December 20, 2024
Police/DefenceTS Govt Jobs

TS Police Jobs: ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ విజయ రహస్యాలు

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సివిల్ ఎస్సై మొదలు డ్రైవర్ పోస్ట్ వరకు ప్రతి దాంట్లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ లో ఉన్న ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి, కామన్ సిలబస్ ఏంటి, ఏ సబ్జెక్టు నుంచి ఎటువంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టి చదవాలి అనే విషయాలు తెలుసుకోవాలి. వీటన్నింటి కోసం క్రింది PDF లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోగలరు.

Download PDF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!