TS Outsourcing Jobs: తెలంగాణలో రాతపరీక్ష లేకుండా అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
TS Outsourcing Jobs: తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 24 వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. నర్సంపేట వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న 12 అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ల్యాబ్ అటెండర్, డిసెక్షన్ హాల్ అటెండర్, థియేటర్ అనస్థీషియా అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఖాళీల వివరాలు:
ల్యాబ్ అటెండర్: 04 పోస్టులు
డిసెక్షన్ హాల్ అటెండర్: 04 పోస్టులు
థియేటర్ అనస్థీషియా అసిస్టెంట్: 04 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 12
విద్యార్హతలు:
ల్యాబ్ అటెండర్: బీఎస్సీ MLT (లేదా) DMLT విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
డిసెక్షన్ హాల్ అటెండర్: పదో తరగతి పాసై, అనాటమీ డిసెషన్ లేదా ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
థియేటర్ అనస్థీషియా అసిస్టెంట్: అనస్థీసియా అసిస్టెంట్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అభ్యర్థులు దరఖాస్తులను పూర్తి చేసి, ఒక సెట్ జిరాక్స్ కాపీలను జతచేసి.. 2024 ఏప్రిల్ 24 సాయంత్రం 5గంటలలోపు నర్సంపేట ఏరియా ఆస్పత్రిలో అందచేయాలి. మరిన్ని వివరాల కోసం 08718-230226లో సంప్రదించగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి పత్రికాముఖంగా వచ్చిన నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకోగలరు
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, TS SI/కానిస్టేబుల్, RPF SI/Constable” ఆన్లైన్ కోచింగ్ కేవలం 499 రూపాయలకే అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.