తెలంగాణలో రాత పరీక్ష లేకుండా కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TG DMHO MLHP Recruitment 2024
తెలంగాణ రాష్ట్రం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వారి కార్యాలయం, వనపర్తి జిల్లా పరిధిలోగల జాతీయ ఆరోగ్య మిషన్ కింద “మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్” పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఆరు పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ ద్వారా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం ఆరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
అర్హతలు: GNM కోర్స్, BSC నర్సింగ్ కోర్స్, MBBS, BAMS అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Age limit: ఈ ఉద్యోగాలకు 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Salary వివరాలు: MBBS, BAMS అర్హత కలిగిన అభ్యర్థులకు రూ.40,000; GNM, BSC నర్సింగ్ అర్హత కలిగిన అభ్యర్థులకు రూ.29,900 జీతం ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్: విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Apply చేయు విధానం: అర్హత కలిగిన అభ్యర్థులు Offline పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు/ పరీక్ష ఫీజు: ఓసి, బీసీ అభ్యర్థులు 500 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 300 రూపాయలు ఫీజు చెల్లించాలి.
Apply చేయడానికి చివరి తేదీ: 2024 డిసెంబర్ 16వ తారీకు నుంచి 2024 డిసెంబర్ 26వ తారీకు వరకు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తీ వివరాలు చదివి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
✅నిరుద్యోగుల కోసం: TS SI/Constable.. TS ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP SI/Constable.. AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్..SSC GD Constable “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.